Download our app
✖
Download our app
మణిరత్నం ఆఫర్ బ్రాహ్మణి డోంట్ కేర్
NEWS Jan 06,2025 05:09 am
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన కూతురు నారా బ్రాహ్మణి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం బ్రాహ్మణికి సినిమాలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చారని వెల్లడించారు. ఇదే విషయాన్ని తన కూతురుకు చెబితే తనకు సినిమాల్లో నటించేందుకు ఇష్టం లేదంటూ తిరస్కరించిందన్నారు. ఇంకొకరైతే ఎగిరి గంతేసేవారని పేర్కొన్నారు.
Top News
TECHNOLOGY Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్
NRIలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన మస్క్
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్ మోడల్లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source