Logo
Download our app
కుమార‌స్వామిపై భ‌గ్గుమ‌న్న సీఎం
NEWS   Jan 06,2025 06:09 am
క‌ర్ణాట‌క కాంగ్రెస్ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్ గా మారిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్నారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. ద‌మ్ముంటే ఆధారాలు ఉంటే బ‌య‌ట పెట్టాల‌ని , త‌న స‌వాల్ ను స్వీక‌రించాల‌ని డిమాండ్ చేశారు. 60 శాతం క‌మీష‌న్లు తీసుకుంటున్నామ‌ని కామెంట్స్ చేయ‌డం త‌న స్థాయికి త‌గ‌ద‌న్నారు. మంత్రులు ఎక్క‌డ అవినీతికి పాల్ప‌డ్డారో చెప్పాల‌న్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source