Logo
Download our app
దొంగ అన్నందుకు అత్తను చంపిన అల్లుడు
NEWS   Jan 06,2025 04:32 pm
తనను తరచుగా దొంగ అని అవమానించినందుకు అల్లుడు తన అత్తను చంపేశాడు. నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును 48 గంటల్లో చేదించారు. సారంగాపూర్ కు చెందిన దుబ్బాక సాయమ్మ (62) ఈ నెల 3న తన ఇంట్లో హత్యకు గురయ్యారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సాయమ్మ 2వ కూతురి భర్త లక్ష్మణ్ గతంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటివరకు అతనిపై 30కి పైగా కేసుల నమోదు అయినట్లు తెలిపారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source