Logo
Download our app
పేదలకు సాయం చేసేలా బ‌ర్త్‌డే
NEWS   Jan 06,2025 04:38 pm
కథలాపూర్ మండలంలోని దుంపేటలో వేములవాడ నియోజకవర్గ ఎన్ఎస్‌యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్ నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయలేని ఉద్దేశంతో, పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు పంపిణీ చేసినట్లు, అదేవిధంగా నిరుపేదలకు నిత్యవసరకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలు పేదలకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source