Logo
Download our app
మెట్ పల్లిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని వినతి
NEWS   Jan 06,2025 02:14 pm
యువజన సంఘల ఆధ్వర్యంలో మెట్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం అందించారు. మెట్ పల్లిలోని పాత బస్టాండ్ డిపో సర్కిల్ వద్ద, ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉందని, ఒక కానిస్టేబుల్ నియమించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు దోమకొండ రమేష్, ఆర్మూర్ రంజిత్ జెట్టి నరేందర్, k రాజు, సునీల్, పురుషోత్తం పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source