Logo
Download our app
వాటర్ ప్లాంట్ ప్రారంభించిన డిఇఓ
NEWS   Jan 06,2025 04:31 pm
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల దాహార్తి తీర్చడం కోసం చంద్రశేఖర్ సేవా సంస్థ వారి దాతృత్వంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీనిని మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధిపతి భారతి,జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్ మూర్తి, మండల విద్యాశాఖ అధికారి నీలకంఠం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖా, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source