Logo
Download our app
సర్వే రెమ్యూనరేషన్ తొందరగా చెల్లించాలి
NEWS   Jan 06,2025 03:32 pm
సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎన్యుమరేటర్లు ల రెమ్యూనరేషన్ తొందరగా చెల్లించాలని TRTF మల్లాపూర్ మండల శాఖ పక్షాన ఎంపీడీఓ కి వినతిపత్రం అందజేశారు. సర్వే చేసి 2 నెలలు గడుస్తున్నా సర్వే రెమ్యూనరేషన్ ఇంత వరకు అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో TRTF జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్, టిఆర్టిఎఫ్ మండల అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాజరత్నం, మండల బాధ్యులు శివరాం, హరీష్ పాల్గొన్నారు

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source