Logo
Download our app
కేపీ అగ్రహారంలో తాగునీటి బోరు
NEWS   Jan 07,2025 06:10 am
బుచ్చయ్యపేట మండలం కేపి అగ్రహారంలో గోపిశెట్టి వారి కల్లాలు దగ్గర జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు దొండా రాంబాబు నిధులతో మంచి నీటి బోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ ఎర్ర వాయి ప్రాంతానికి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్న జడ్పిటిసి రాంబాబును అపర భగీరధుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనుతోపాటు ఉప సర్పంచ్ ముసిలి నాయుడు, మాజీ సర్పంచ్ రమణ, స్కూల్ చైర్మన్ పి గాంధీ, స్కూల్ చైర్మన్ నూకరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source