Logo
Download our app
భూ సమస్యలు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం
NEWS   Jan 07,2025 08:17 am
భూ సమస్యలు రెవెన్యూ సదస్సులతో పరిష్కారానికి నోచుకుంటున్నాయని రొళ్ల తాసిల్దార్ షేక్షావలి పేర్కొన్నారు. మంగళవారం రొళ్ల మండలం కాకి గ్రామపంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంతోపాటు రెవెన్యూ పరమైన సేవలను ప్రజల చెంతకు చేర్చాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రెవెన్యూ సదస్సు చేపట్టిందన్నారు.భూ సమస్యల పరిష్కారానికి, మ్యుటేషన్కు, వివిధ ధ్రువ పత్రాల జారీకి ప్రజలు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source