Logo
Download our app
అనంత‌పురంలో డాకు మ‌హారాజ్ ఈవెంట్
NEWS   Jan 07,2025 08:09 am
ఈనెల 9న అనంత‌పురంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. సినీ తార‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రానున్నారు. హీరో బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యా జైస్వాల్, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ , ఊర్వ‌శి రౌటేలాతో పాటు ద‌ర్శ‌కుడు, నిర్మాత హాజ‌రు కానున్నారు. ముఖ్య అతిథిగా అల్లుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. పెద్ద ఎత్తున సీమ‌కు చెందిన ఫ్యాన్స్ పాల్గొన‌నున్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source