రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఐ అనిల్ కుమార్ రహదారి భద్రతా నియమాలు, నిబంధనలతో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించాలని సూచించారు.