Logo
Download our app
MGNREGS ఫీల్డ్ అసిస్టెంట్ లకు శిక్షణ
NEWS   Jan 07,2025 06:33 pm
బుచ్చయ్యపేట మండలం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారి కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. Mgnregsలో జనవరి నుంచి జూన్ నెల వరకు చేపట్టవలసిన పనులు, 300 రూపాయలు వేతనం ఉపాధి కూలీలకు అందేలా మార్కింగ్ ఇచ్చి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వహించవలసిన రిజిస్టర్ నిర్వహణ ప్రతి గ్రామ పంచాయతీలో అమృత్ సరోవర్ చెరువులు పార్మ్ పాండ్స్ ఫిష్పాండ్స్ కాలువల పూడికతీత ట్రెంచ్ వర్క్స్ హార్టికల్చర్ గురించి వివరించారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source