Logo
Download our app
శంకరయ్య చారిటబుల్‌ ఆధ్వర్యంలో భగవద్గీత అందజేత
NEWS   Jan 25,2025 10:28 am
నిజామాబాద్ నగరంలోని బస్వాగార్డెన్‌లో వారం రోజులుగా శివ మహాపురాణ ప్రవచనం బోధిస్తున్న బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్‌శర్మకు మంచాల శంకరయ్య చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ జ్ఞానేందర్‌ గుప్తా దంపతులు భగవద్గీతను అందజేశారు. ఈ సందర్బంగా అమ్మ వెంచర్‌లోని వారాహి దేవాలయం నిర్మించే ప్రదేశంలో భగవద్గీతను అందజేసి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్‌శర్మ కోరారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

⚠️ You are not allowed to copy content or view source