Logo
Download our app
జాతీయ ఓటర్ అవగాహన సదస్సు
NEWS   Jan 26,2025 02:53 pm
కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బాగాంధీ విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మండలకేంద్రంలోని బస్టాండు వద్ద మానవహారంగా ఏర్పడి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు దాని విలువ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వినోద్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, డిటి శ్రీనివాస్, ఆర్ ఐ నగేష్, కార్యదర్శి సాయి, మాజీ ఎంపీటీసీ గసికంటి వేణు లత, మాజీ సర్పంచ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

⚠️ You are not allowed to copy content or view source