Logo
Download our app
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
NEWS   Jan 25,2025 05:26 pm
కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ బాధిత రైతుల సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ అన్నారు. మాస్టర్‌ప్లాన్‌ బాధితుల రైతులు సమస్యను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహాకారంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దు జీవో కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, రైతులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

⚠️ You are not allowed to copy content or view source