Logo
Download our app
జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డ్స్
NEWS   Jan 26,2025 04:12 am
కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2024 సంవ‌త్స‌రానికి గాను జీవ‌న్ ర‌క్షా ప‌ద‌క్ సీరీస్ అవార్డుల‌కు సంబంధించి ఆమోదం తెలిపారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. ఇందులో భాగంగా జాబితాను వెల్ల‌డించింది. 17 మందికి సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్, 9 మందికి ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ , 23 మందికి జీవన్ రక్షా పదక్ , 49 మందికి జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డ్స్ ను ఖ‌రారు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జీవన్ రక్షా పదక్ అవార్డుకు నెల్లి శ్రీనివాసరావు ఎంపిక‌య్యారు. కాగా మ‌ర‌ణాంత‌రం ఆరుగురికి ఈ అవార్డులు ద‌క్కాయి.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

⚠️ You are not allowed to copy content or view source