Logo
Download our app
ఉత్తమ ప్రిన్సిపాల్ గా ప్రశంసాపత్రం అందుకున్న రావులపల్లి
NEWS   Jan 26,2025 12:53 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రావులపల్లి వెంకటేశ్వరరావుకు ప్రశంసాపత్రం లభించింది. విధులలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

⚠️ You are not allowed to copy content or view source