Logo
Download our app
ఎల్లారెడ్డి అరణ్య అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాప‌న‌
NEWS   Jan 27,2025 10:49 am
ఎల్లారెడ్డి పట్టణానికీ సమీపంలో లింగారెడ్డిపేట ఫారెస్ట్ బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అరణ్య అర్బన్ పార్క్ పనులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. అర్బన్ పార్క్ ప్రతిపాదిత స్థలంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన్య ప్రాణుల అటవీ ఉత్పత్తుల స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను జంతు, ప్రకృతి ప్రేమికుడినని అడవులను కాపాడాలన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

⚠️ You are not allowed to copy content or view source