Logo
Download our app
అనంతపురం నియోజకవర్గ కన్వీనర్ గా బళ్లారి అనిల్ కుమార్ నియామకం
NEWS   Jan 28,2025 05:56 pm
కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి అనంతపురం నియోజకవర్గం కన్వినర్ బళ్లారి అనిల్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న బళ్లారి అనిల్ కుమార్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన అనంతపురం నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

⚠️ You are not allowed to copy content or view source