Logo
Download our app
విశ్వా మిత్ర చౌహన్ కు అరుదైన గౌరవం
NEWS   Jan 28,2025 06:01 pm
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ చేస్తున్న సేవలకుగాను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఎఎస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి క్రిష్ఠగౌడ్ ఐఎఫ్ఎస్ చేతుల మీదుగా 2 అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల ప్రకృతి ప్రేమికుడు విశ్వా మిత్ర చౌహన్ ను అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

⚠️ You are not allowed to copy content or view source