Logo
Download our app
త్రిష రికార్డ్ కేటీఆర్ కంగ్రాట్స్
NEWS   Jan 29,2025 04:11 am
కౌలాలంపూర్ వేదిక‌గా అండ‌ర్ 19 మ‌హిళ‌ల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో తెలంగాణ బిడ్డ త్రిష గొంగిడి చ‌రిత్ర సృష్టించింది. కేవ‌లం 53 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. మ‌హిళా క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌దే రికార్డ్ కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. భ‌విష్య‌త్తులో త్రిష గొంగిడి టీమిండియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. అద్భుత‌మైన ఫీట్ సాధించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

⚠️ You are not allowed to copy content or view source