Logo
Download our app
శాసనసభ్యులు షాజహాన్ భాష పై మంత్రికి ఫిర్యాదు
NEWS   Jan 29,2025 09:20 am
మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన పార్టీ రాయలసీమ కో - కన్వీనర్ రామదాసు చౌదరి బుధవారం మంత్రికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వలస వచ్చిన వారిని రేషన్ డీలర్లుగా నియమించడం, టౌన్ బ్యాంక్ ఎన్నికలలో వైసీపీ వారు నలుగురిని డైరెక్టర్లుగా నియమించి టిడిపి కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్ రెడ్డికి పిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

⚠️ You are not allowed to copy content or view source