Logo
Download our app
గొడవలో మా కళాశాల విద్యార్థులు లేరు
NEWS   Jan 29,2025 09:17 am
మదనపల్లిలో \ రెండు కళాశాలల విద్యార్థులు గొడవ పడ్డారని వచ్చిన వార్తలలో తమ కళాశాల విద్యార్థులు లేరని సిద్ధార్థ కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మదనపల్లి రెండవ పట్టణ పోలీసు వారికి కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చామని తెలిపారు. తమ కళాశాల విద్యార్థులపై వచ్చిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

⚠️ You are not allowed to copy content or view source