Logo
Download our app
భవన నిర్మాణ కార్మికులకు MLA సంఘీభావం
NEWS   Jan 30,2025 01:59 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వంలో కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూసేందుకు మాజీ సీఎం ఎంతో కృషి చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సత్యప్రకాష్, దండు శేఖర్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source