Logo
Download our app
బాలీవుడ్ మూవీలో మోనాలిసా
NEWS   Jan 31,2025 06:58 am
ప్ర‌యాగ్ రాజ్ లో కొన‌సాగుతున్న మ‌హా కుంభ మేళాలో పూస‌లు అమ్ముకుంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది మోనాలిసా. ఊహించ‌ని రీతిలో ఆమెకు సినిమాలో ఛాన్స్ ద‌క్కింది. బాలీవుడ్ కు చెందిన డైరెక్ట‌ర్ స‌నోజ్ మిశ్రా ది డైరీ ఆఫ్ మ‌ణిపూర్ పేరుతో మూవీ చేయ‌నున్నాడు. ఇందులో మోనాలిసా కీ రోల్ పోషించ‌నున్నారు. ఈ మేర‌కు డైరెక్ట‌ర్ మోనాలిసా ఇంటికి వెళ్లి సినిమాలో న‌టించేందుకు సంత‌కం చేయించుకున్నాడు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source