Logo
Download our app
కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ MLCగా నరేందర్ రెడ్డి
NEWS   Jan 31,2025 05:36 pm
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో నరేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source