Logo
Download our app
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
NEWS   Feb 01,2025 08:11 am
కోరుట్ల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో 2025-26 సంవత్సరం కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. 5వ తరగతి (80 సీట్లు), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంఈసీ(40 సీట్లు), సీఈసీ(40సీట్లు), 6, 7, 8వ తరగతుల్లోని మిగిలిన సీట్ల భర్తీకి, ఆసక్తి ఉన్న మైనారిటీ, నాన్-మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source