Logo
Download our app
ఆచార్యుల వయోపరిమితి నిర్ణయానికి కృతజ్ఞతలు
NEWS   Feb 01,2025 10:00 am
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయోపరిమితి 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచే ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ శాతవాహన విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసూట్ అధ్యాపకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source