Logo
Download our app
మెట్‌ప‌ల్లి సీఐకి బీజేపీ నేతల సన్మానం
NEWS   Feb 01,2025 10:29 am
మెట్‌ప‌ల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఇటీవల ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ కో-కన్వీనర్ గుంటుక సదాశివ్, జిల్లా ప్రధానకార్యదర్శి యాదగిరి బాబు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సీఐకు అభినందనలు తెలిపారు. మెడల్ రావడం సంతోషంగా ఉందని, దీని వెనక కఠోర శ్రమ ఉందని, నిజాయితీగా సేవలందించడం ద్వారానే ఇది సాధ్యమైందని సీఐ అన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source