Logo
Download our app
కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్
NEWS   Feb 01,2025 04:00 pm
పార్లమెంట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రంగానికి వ్యతిరేకంగా ఉందని CITU జిల్లా కార్యదర్శి నూర్జాహన్ విమ‌ర్శించారు. రూ.50,65,345 కోట్ల బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి రూ. 5,300 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. గత 2024-25 బడ్జెట్లో రూ.5,624 కోట్లు కేటాయించగా, గత ఏడాది కంటే ఈసారి రూ.324 కోట్లు కోత విధించారన్నారు. పారిశ్రామికవేత్తల రాయితీల కోసం మాత్రం రూ. 13,145 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source