Logo
Download our app
కేఎల్ యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యంపై కేసు
NEWS   Feb 02,2025 03:58 am
గుంటూరు జిల్లాలో ఉన్న కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్శిటీకి ఏ++ గుర్తింపు పొందేందుకు త‌నిఖీకి వ‌చ్చిన న్యాక్ టీంకు లంచాలు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. యూనివ‌ర్శిటీలో చ‌దువుకుంటున్న స్టూడెంట్స్ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. లంచం ఇచ్చిన మేనేజ్మెంట్ పైన‌, డ‌బ్బులు తీసుకున్న స‌భ్యుల‌పై కూడా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు ల‌క్ష్మ‌య్య ఎడ్యుకేష‌న‌ల్ ఫౌండేష‌న్ ప్రెసిడెంట్, ఇత‌ర ప్ర‌తినిధుల‌ను , త‌నిఖీ టీంకు చెందిన 10 మందిని చేర్చించింది.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source