Logo
Download our app
రుణాలను రికవరీ చేయాలి
NEWS   Feb 02,2025 07:54 am
సీ్త్రనిధి రుణాలను పారదర్శకంగా వసూలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. ఇందుకోసం పాయింట్‌ ఆఫ్‌ సెల్‌ (పాస్‌) మిషన్లను ఉపయోగించాలన్నారు. మొదటిసారిగా పట్టణ ప్రాంతాల్లోని సమాఖ్య సభ్యులకు పాస్‌ మిషన్‌లను అందిస్తున్నామన్నారు. సీ్త్రనిధికి సంబంధించిన రుణాలు సులభంగా, పారదర్శకంగా, బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాస్‌ యంత్రాల ద్వారా వాయిదాలు చెల్లించవచ్చని స్వయం సహాయక సంఘాల సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.,

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source