Logo
Download our app
వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీపై క‌విత కంగ్రాట్స్
NEWS   Feb 02,2025 10:25 am
మ‌లేషియా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ -19 మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు సౌతాఫ్రికాను ఓడించి కైవ‌సం చేసుకోవ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు ఎమ్మెల్సీ క‌విత‌. తెలంగాణకు చెందిన గొంగ‌డి త్రిష‌ ఈ టోర్నీలో కీల‌క పాత్ర పోషించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో మ‌హిళ‌ల జ‌ట్టు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరారు. త్రిష‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source