Logo
Download our app
స‌త్తా చాటిన తెలంగాణ బిడ్డ
NEWS   Feb 02,2025 10:43 am
మ‌లేషియా వేదిక‌గా జ‌రిగిన మ‌హిళ‌ల అండ‌ర్ 19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను చాటింది తెలంగాణ బిడ్డ గొంగ‌డి త్రిష‌. సౌతాఫ్రికాతో జ‌రిగిన ఈ కీల‌క పోరులో అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ స‌త్తా చాటింది. 44 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. 3 కీల‌క వికెట్లు తీసింది. అంతే కాదు టోర్నీలో సెంచ‌రీ చేసిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా రికార్డ్ సృష్టించింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా, ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source