Logo
Download our app
భార‌త్ విజ‌యం గ‌ర్వ కార‌ణం
NEWS   Feb 02,2025 12:23 pm
మ‌హిళ‌ల అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకున్న భార‌త జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు పీఎం మోడీ. 9 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును మ‌ట్టి క‌రిపించిన అమ్మాయిలకు ప్ర‌త్యేకంగా కంగ్రాట్స్ తెలిపారు. మ‌న నారీ శ‌క్తి సాధించిన ఈ గెలుపు ప‌ట్ల ఎంతో గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ విక్ట‌రీ జ‌ట్టు స‌మిష్టి కృషికి ద‌క్కిన ఫ‌లితమ‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని కోరారు. ఈ అపురూప‌మైన గెలుపు కోట్లాది యువ‌త‌కు స్పూర్తిగా నిలుస్తుంద‌ని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source