Logo
Download our app
రెండున్నర కిలోల గంజాయి ప‌ట్టివేత‌
NEWS   Feb 03,2025 03:39 am
నందిపేట్ మండలంలోని వెల్మల్‌ చౌరస్తాలో పోలీసులు రెండున్నర కిలోల గంజాయిని పట్టుకున్నారు. వెల్మల్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. నిజామాబాద్‌కు చెంది షేక్‌ అఫ్రోజ్‌, షేక్‌ మహబూబ్‌ స్కూటీపై వస్తుండగా అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు . యువకులు, విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అఫ్రోజ్‌ గతంలో గంజాయి కేసులో పట్టుబడినట్లు సీఐ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source