Logo
Download our app
ఒత్తిడి నియంత్రణపై అవగాహన అవసరం
NEWS   Feb 03,2025 04:11 am
ఒత్తిడి నియంత్రణపై అవగాహన ఉండాలని రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఓం ప్రకాశ్‌ అన్నారు. అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాలలో ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కెరీర్‌ కౌన్సెలింగ్‌ అండ్‌ గైడెన్స్‌ శిక్షణ ముగిసింది. రెండో రోజు శిక్షణలో భాగంగా స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని జయించినప్పుడే మానసిక ఆరో గ్యం సాధ్యమవుతుందన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source