Logo
Download our app
అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీకి చర్యలు
NEWS   Feb 04,2025 03:03 am
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈనెల 10వ తేదీన 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ అల్బెండజో ల్‌ మాత్రలు అందించాలని నిజామాబాద్ డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మాత్రలు అందించాలన్నారు. అల్బెండజోల్‌ మాత్రలతో నులి పురుగులను, రక్తహీనతను నిర్మూలించవచ్చని, పోషకాహా ర లోపాన్ని అరికట్టవచ్చన్నారు. అనారోగ్యం, ఇతర కారణాలతో 10వ తేదీన మాత్రలు వేసుకోని పిల్ల లు 17వ తేదీన తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source