Logo
Download our app
పోలీసుల‌కు చిక్కిన పేకాట రాయుళ్లు
NEWS   Feb 05,2025 08:01 am
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పీసీ భోజన్న ఫామ్ హౌస్ ప్రక్కన గల నిజాంసాగర్ కెనాల్ కట్టపైన పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ పేకాట స్థావరంలో ఆరుగురు పేకాటరాయుళ్లతో పాటు, 4 మొబైల్ ఫోన్లను, 4 బైకులను, 21,960 రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం పేకాట స్థావరంలో పట్టుబడిన ఆరుగురు పేకాట రాయుళ్లను ఆర్మూర్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source