Logo
Download our app
ఏఎస్పీకి ఎమ్మెల్యే కంగ్రాట్స్
NEWS   Feb 06,2025 10:51 am
అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట ప‌ట్ట‌ణ ఏఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు రామ్ నాథ్ హెడ్గే. ఈ సంద‌ర్బంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ క‌లిశారు. ఏఎస్పీని శాలువా కప్పి స‌న్మానించారు. ఏఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యువ నాయ‌కుడు మ‌క్కా సియా వికాస్ రెడ్డి కూడా ఉన్నారు. త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఎమ్మెల్యేకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఏఎస్పీ.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source