Logo
Download our app
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే
NEWS   Feb 06,2025 01:01 pm
ఎన్.ఎచ్ 368B సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు ఉన్న ప్రపోజలు వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని కోరుతూ కేటీఆర్ తో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వినతపత్రం అందజేశారు. ఈ విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల అనుసంధానంతో పాటు ఎన్.ఎచ్ 63కి అనుసంధానం అవుతుందని కేంద్రమంత్రికి తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source