Logo
Download our app
కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి సస్పెండ్
NEWS   Feb 08,2025 06:56 am
పార్టీ నియమాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం మరోసారి స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబరులో ఓ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహను, పార్టీని దూషించినందుకు పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించి, చర్యలకు ఉపక్రమించింది. నవంబర్‌ 21నాటికి సమాధానం ఇవ్వాల్సిందిగా సుభాష్‌ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చారు .

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source