Logo
Download our app
ఆప్ ఓట‌మికి బీఆర్ఎస్ కార‌ణం
NEWS   Feb 08,2025 12:19 pm
ఢిల్లీలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఆప్ అధికారం కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బీఆర్ఎస్ పార్టీ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇండియా కూట‌మిలో ఉంటూ స్వంతంగా పోటీ చేయ‌డం వ‌ల్లే ఆప్ కు ఈ దుస్థితి దాపురించింద‌న్నారు. లిక్క‌ర్ స్కాంలో పీక‌ల లోతుకు కూరుకు పోవ‌డం ఆప్ ఓట‌మికా కార‌ణ‌మంటూ పేర్కొన్నారు. త‌మ పార్టీకి ఓటు శాతం పెరిగింద‌న్నారు .

Top News

LATEST NEWS   Oct 15,2026 09:04 pm
సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు....

BIG NEWS   Oct 15,2026 09:03 pm
హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు: సుప్రీంకోర్టు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి గతంలో ఉన్న కులం ఆధారంగా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు...

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

⚠️ You are not allowed to copy content or view source