Logo
Download our app
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థినులు
NEWS   Feb 08,2025 05:02 pm
మెట్ పల్లి జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు పాల్గొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటుసంపాదించారు. మోడల్ స్కూల్ విద్యార్థినుల ద్విశత నృత్యప్రదర్శనలో భాగంగా ఈ రికార్డ్స్ సాధించారు. ప్రిన్సిపల్ భూమేష్ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ విద్యార్థినులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటుసంపాదించడం హర్షనీయమన్నారు. విద్యార్థినులకు పలువురు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source