Logo
Download our app
NTS స్కూల్ కేంద్రంగా హిందీ ప్రచార సభ పరీక్ష
NEWS   Feb 09,2025 02:10 pm
ఎన్ టి ఎస్ స్కూల్లో తేదీ 8 ,9 తేదీ అనగా శని ,ఆదివారాల్లో NTS స్కూల్ కేంద్రంగా (606) దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో పరిచయ ,ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర, ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల్లో ఎన్టీఆర్ తో పాటు కేజీబీవీ చీడికాడ వడ్డాది పరిసర ప్రాంత విద్యార్థుల సుమారుగా 100 మంది పాల్గొన్నారు. ఈ పరీక్షలు గత నాలుగు సంవత్సరాలుగా వడ్డాది NTS కేంద్రంగా నిర్వహించ బడుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 15,2026 10:35 am
తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడండి ఎస్పీ రాజేష్‌ చంద్రకు డా. బాలు వినతి
కామారెడ్డి: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయ సభ్యుడు డా....

LATEST NEWS   Oct 15,2026 10:33 am
ఒకేచోట ఓటర్ల, అభ్యర్థుల వివ‌రాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు AP ఈసీ తన పోర్టల్‌ను ఆధునికీకరించింది. https://sec-ems.ap.gov.in వెబ్‌సైట్‌లో...

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

⚠️ You are not allowed to copy content or view source