Logo
Download our app
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS   Feb 12,2025 12:54 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేట, గొర్రెపల్లి, పాత దాంరాజుపల్లి గ్రామాల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ ఉత్సవాలకు హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కు గ్రామస్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణ ఉత్సవాల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source