Logo
Download our app
రేపు ఏటూరునాగారంలో పాఠశాలలకు సెలవు
NEWS   Feb 13,2025 12:10 pm
మేడారం, ఐలాపురం, కొండాయి జాతరల సందర్భంగా ఏటూరునాగారం మండలంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం స్థానిక ఎంఈవో మల్లయ్య సెలవు ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆయా గ్రామాల్లోని వన దేవతలను మొక్కులు చెల్లించు కునేందుకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు హాలిడే ఇచ్చామన్నారు. తిరిగి శనివారం పాఠశాలలు యధావిధిగా కొనసాగుతాయన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source