Logo
Download our app
టైక్వాండో పోటీల్లో 'విక్టరీ' విద్యార్థుల సత్తా
NEWS   Feb 13,2025 05:44 pm
రైల్వే కోడూరు: కాకినాడలో జరిగిన టైక్వాండో పోటీల్లో విక్టరీ హైస్కూల్‌లో చ‌దువుతున్న‌ ఏ.నేత్రశ్రీ (5వ తరగతి), M. వెంకట మోనిష్ (2వ తరగతి) గెలుపొంది మెమొంటోలు, మెడల్స్ అందుకుని, ముందంజలో నిలిచారు. ఈ కార్యక్రమంలో విక్టరీ హైస్కూల్ ప్రిన్సిపాల్ విక్టరీ రామకృష్ణారెడ్డి వారిని ఆశీర్వదించి, అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source