Logo
Download our app
మంత్రి కొండ సురేఖతో ఎమ్మెల్యే భేటీ
NEWS   Feb 15,2025 09:15 am
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో సమావేశం అయ్యారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయన్ని గత వందేళ్లుగా గ్రామ కమిటీ వారు పర్యవేక్షిస్తున్నారని ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ లోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని, ఈ విషయాన్ని పునరాలోచించి గ్రామ కమిటీకి అప్పజెప్పాలని కోరారు. ఇట్టి విషయంపై గ్రామస్తులంతా కలిసి ధర్నా నిర్వహించిన విషయాన్ని మంత్రి దృష్ఠికి తీసుకెళ్లారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source