Logo
Download our app
కోరుట్లలో ఆవు పిల్లకు బారసాల
NEWS   Feb 14,2025 06:28 pm
కోరుట్ల పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో ఆవుపిల్లకు బారసాల నిర్వహించారు. పట్టణానికి చెందిన వ్యాపారి కొత్త సురేశ్-స్వరూప దంపతులు.. 20 రోజుల క్రితం జన్మించిన ఆవు పిల్లకు బారసాల నిర్వహించారు. మూగ జీవాలకు బారసాల చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ బారసాల వేడుకలకు పలువురు హాజరై పూజలు చేయడం విశేషం.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source